Ninu maatrame ne nammaanayaa Song Lyrics
Ninu maatrame ne nammaanayaa Song Lyrics Telugu నిను మాత్రమే నే నమ్మానయా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును కృప చూపువాడవయా నీ పిల్లలకు నీవు సెలవియ్యగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది సకలము నీదెనయా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయా సమకూర్చువాడవయా నీ పిల్లలకు నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు యుద్ధము నీదెనయా ఓ శూరుడా ముందుకు సాగెదనయా జయమిచ్చువాడవయా … Read more