నేను ఓడిపోనయా నా పక్షానుండగా || Nenu Odiponaya Song Lyrics

Nenu Odiponaya Song Lyrics

Nenu Odiponaya Song Lyrics Telugu నేను ఓడిపోనయా – నా పక్షానుండగా నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2) నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా|| అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2) ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| … Read more