నేను కూడా ఉన్నానయ్య || Nenu Kuda Unnanaya Lyrics
Nenu Kuda Unnanaya Lyrics Telugu నేను కూడా ఉన్నానయ్య నన్ను వాడుకో యేసయ్యా ||2|| పనికిరాని పాత్రనని నను పారవేయకు యేసయ్యా ||2|| మోషే హేహోషువాను పిలిచావు ఏలీయా ఎలీషాను నిలిపావు ||2|| పేతురు యెహను యాకోబులను ||2|| అభిషేకించి వాడుకున్నావు ||2|| ||నేను|| జ్ఞానమేమి లేదుగాని నీ సేవ చేయ ఆశ ఉన్నది ||2|| నీవే నా జ్ఞానమని ||2|| నీ సేవ చేయ వచ్చినానయ్య ||2|| ||నేను|| ఘనతలోద్దు మెప్పులోద్దు ధనము నాకు … Read more