Nenellappudu Yehovanu Sannutinchedhan Song Lyrics

Nenellappudu Yehovanu Sannutinchedhan Song Lyrics Telugu  నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ – (2) అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే – (2) అరాధన ఆపను – స్తుతియించుట మానను – (2) స్తుతియించుట మానను కన్నీలే పానములైన – కఠిన దుఃఖబాధలైన స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ … Read more