నీవే నీవే నీవే మా ప్రాణం || Neeve Neeve Neeve Maa Praanam Lyrics
Neeve Neeve Neeve Maa Praanam Lyrics Telugu నీవే నీవే నీవే మా ప్రాణం యేసు నీవే నీవే మా గానం ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య కొలుతుము నిన్నే యేసయ్య 1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూపీ కాచే ప్రేమ ఆదియు నీవే అంతము నీవే – నీ చరణములే శరణమయ నిను పోలి ఇలలోన – ఒకరైన కనరారే నివు లేని బ్రతుకంతా – యుగమైనా … Read more