నీవే నా ప్రియుఁడవు || Neeve Naa Priyudavu Lyrics

Neeve Naa Priyudavu Lyrics

Neeve Naa Priyudavu Lyrics Telugu నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి || నీవే ||  పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా కొరకు విడిచితివి || నీవే ||  నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై || నీవే ||  నేనెవరిఁ ప్రేమింతు నీ కంటె లోకమున నే … Read more