నీవే నీవే నా ప్రాణం యేసు || Neeve Naa Praanam Yesu Lyrics
Neeve Naa Praanam Yesu Lyrics Telugu నీవే నీవే, నీవే నా ప్రాణం యేసు, నా సర్వం యేసు నిన్ను మరచి, నే విడచి, నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు |2| 1: నన్ను ప్రేమించి, నాకై మరణించి, తిరిగి లేచిన, మృత్యుంజయుడవు నీడగ వెంటాడి, నాతో మాట్లాడి, నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు |2| నన్ను విడువను అన్నావు ఎడబాయను అన్నావు ఇమ్మానుయేలుగా నాతో ఉంటానన్నావు |2| నీవే నీవే.. ||నీవే … Read more