నీవే ఆశ నీవే శ్వాస Neeve Aasha Neeve Shwaasa Song Lyrics

Neeve Aasha Neeve Shwaasa Song Lyrics Telugu నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2) నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని తలచితి నే … Read more