నీ ప్రేమే నను ఆదరించేను || Nee Preme Nannu Adharinchenu Lyrics
Nee Preme Nannu Adharinchenu Lyrics Telugu నీ ప్రేమే నను ఆదరించేను (2) సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే (2) 1) చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయిచెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా (2) మనుగడయే మరో మలుపు తిరిగేనా (2) (నీ ప్రేమే) 2) బలసూచకమైనా మందసమా నీకై సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మభిషేకముతో నను నింపితివా (2) … Read more