నీ కృపాతిశయమును Nee Krupaathishayamunu Song Lyrics

Nee Krupaathishayamunu Song Lyrics Telugu నీ కృపాతిశయమును అనునిత్యము[2] నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును [2] నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది [2] మౌనిగా… ఎటులుండేద సాక్షిగా ….ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు [2] 1  ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నను [2] కొనసాగించినది … Read more