నే తెరిచే తలుపులు Ne Theriche Thalupulu Song Lyrics
Ne Theriche Thalupulu Song Lyrics Telugu నే తెరిచే తలుపులు అన్నీ , తరచుగా మూసితివి కోపించి పగనుంచినా నవ్వుతూ చూసితివి నే తలిచే మార్గములన్నీ తరచుగా మూసితివి కన్నీళ్లతో దుఃఖించినా కౌగిలిలొ దాచితివి మూయుటకు కారణం ఈ మూర్ఖునికి తెలిసినదే అడిగిన దానికంటే అధికమే పొందితినే మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే అడిగిన దానికంటే ఎక్కువే పొందితినే నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి మూర్ఖునని నీవెరిగినా కౌగిలిలొ బంధించితివి ఆశలన్నీ … Read more