నన్ను నీవు మరువక Nannu Neevu Maruvaka Song Lyrics

Nannu Neevu Maruvaka Song Lyrics Telugu మార్గము తెలిసిన తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను వంద మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు 1. శ్రేష్టమైన జనులు ఉన్ననూ విలువలేని నా కోసం వచ్చావు||2|| నన్ను వెదుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు మరువక||2|| … Read more