నాలో ఉన్నా యేసయ్యా || Naalo Unna Yesayya Lyrics
Naalo Unna Yesayya Lyrics Telugu నాలో ఉన్నా యేసయ్యా నాతో ఉన్న స్నేహమా విడువని బంధమా మరువని స్నేహమా యేషూవ ||4|| చరణం 1 : క్రుంగియున్న వేళ తోడైయున్నావు ఒంటరైనా వేళా నన్ను బలపరిచావు ఎవరు లేరు ఎవరు రారు నాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు చరణం 2 : దారితొలగిన వేల సరిచేసియున్నవు నీ వాక్కుతో నన్ను బలపరాచియున్నావు కాలాలు మారిన ప్రేమలు మారిన ప్రభు ప్రేమ మారునా ఎన్నటికీ వీడునా … Read more