నా స్నేహమా ఓ యేసయ్య || Naa Snehama O Yesayya Lyrics
Naa Snehama O Yesayya Lyrics Telugu నా స్నేహమా ఓ యేసయ్య – నీ ప్రేమలోనే కొనసాగేదా ||2|| ప్రేమింతును నిన్ను స్తుతియింతును – కీర్తింతును నిన్ను కొనియాడెదన్ ||2|| ||నా స్నేహమా|| నీ కృపలో నన్నెంతో దాచావుగా నీ సొత్తుగా నన్ను చేసావుగా ||2|| నీ ప్రేమలో నన్ను బంధించావు నీ కరుణతో నన్ను లాలించావు ||2|| ||నా స్నేహమా|| నీవంటి వారేవరూ లేనేలేరు జగమంత వెతికిన కానే రారు ||2|| నీ ఆత్మతో … Read more