నా ప్రాణానికి ప్రాణం || Naa Prananiki Pranam Lyrics
Naa Prananiki Pranam Lyrics Telugu నా ప్రాణానికి ప్రాణం – నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నాకన్నీ నీవేలే యేసయ్యా ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే ఇమ్మానుయేలు నీవే – మహిమాన్వితుడవు నీవే ||2|| … Read more