Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics
Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics Telugu మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్యా, యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా (2) 1 నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం – తొలగించావు, వదిలుండలేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| 2 ఆరాధించే వేళలందు … Read more