యూదా రాజ సింహం Yooda Raja Simham Song Lyrics

Yooda Raja Simham Song Lyrics Telugu యూదా రాజ సింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం యేసు ప్రభువే యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం తిరిగి లేచెను 1. నరక శక్తులన్ని ఓడిపోయెను ఓడిపోయెను అవన్ని రాలిపోయెను (2) యూదా రాజ సింహం తిరిగి లేచెను 2. యేసు లేచెనని రూఢియాయెను రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను (2) యూదా రాజ … Read more