కురిసింది నవ్వుల వాన || Kurisindi Navvula Vaana Song Lyrics

Kurisindi Navvula Vaana Song Lyrics

Kurisindi Navvula Vaana Song Lyrics Telugu కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడి హృదయాలు పండించే వేళ ఈవేళ /కురి/ ​కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం దాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావం ఒంటరి జీవితం జంటగ మార్చెనే – ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనే దేవుడే కల్పిన బంధం – వీడిపోని అనుబంధం /కురి/ గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగం మరువకూడదమ్మా … Read more