క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం || Kraisthava Jeevitham Song Lyrics
Kraisthava Jeevitham Song Lyrics Telugu క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం అనుపల్లవి: కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన యేసు ప్రభువే నా సహకారి 1. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్థులెల్లరు నన్ను విడచినన్ నా సహోదరులు నన్ను విడచినన్ యోసేపు దేవుడే నా సహకారి 2. అంధకారంబు భువి నావరించిన రాజులు ఘనులు శత్రువులైనను అగ్నిగుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి 3. నా … Read more