కన్నీటితో నిండిన గుండెతో || Kannititho Nindina Gundetho Lyrics
Kannititho Nindina Gundetho Lyrics Telugu కన్నీటితో నిండిన గుండెతో అలసిన – సోలిన – కూలిన నేస్తమా ||2|| యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…||2|| వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2|| ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2|| యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా యేసయ్య సన్నిధిలో … Read more