కనికరా స్వరూపుడా || Kanikaraa Swaroopudaa Song Lyrics || Emmanuel Ministries

Kanikaraa Swaroopudaa Song Lyrics

Kanikaraa Swaroopudaa Song Lyrics Telugu కనికరా స్వరూపుడా నన్ను ఆదుకునే ఆశ్రయపురమా (2) ఆశ్రయపురమా నా యేసయ్యా (2)   చరణం 1: నా దుఃఖ దినములన్నిటిని సమాప్తము చేసితివా (2) సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ కనికర దృష్టిని నాపై నిలిపిన (2) || కనికర || చరణం 2: నీ చేతిలో బాణమునే కదా బలవంతుడా నా ధైర్యము నీవేనయ్యా (2) అపవాది వేసే అగ్ని బాణములార్పుటకు అభిషేక బాణముగా నన్ను … Read more