కళ్యాణమే వైభోగమే || Kalyaname Vaibhogame Wedding Song Lyrics

Kalyaname Vaibhogame Wedding Song Lyrics

Kalyaname Vaibhogame Wedding Song Lyrics Telugu కళ్యాణమే వైభోగమే పరినయమే మరి పెళ్లి సంబరమే (2) అందాల వరుడు పరిశుద్ధుడు చక్కాని వధువు కన్యకు (2) జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే (2) 1. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయాముకు (2) దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమాలు లే విరియగ ముగిసే నీరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన ఆ దినమే మన కన్నులకు ఆశ్చర్యమే … Read more