కళ్యాణమే వైభోగం || Kalyaname Vaibhogam Song Lyrics

Kalyaname Vaibhogam Song Lyrics

Kalyaname Vaibhogam Song Lyrics Telugu కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధురగీతం దైవరచిత సుందరకావ్యం 1. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం 2. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం 3. దేవదూతలే తొంగిచూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం   Kalyaname Vaibhogam Song Lyrics English  Kalyana me vaibhogam … Read more