కళ్యాణం కమనీయం || Kalyanam Kamaneeyam Song Lyrics
Kalyanam Kamaneeyam Song Lyrics Telugu కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా – నీ దీవెన లీవయ్యా… (2) ( కళ్యాణం కమనీయం ) 1. ఏదేను వనమున యెహూవా దేవా – మొదటి వివాహము చేసితివి (2) ఈ శుభదినమున నవదంపతులను (2) నీ దీవెనలతో నింపుమయా.. ( దేవా రావయ్యా ) 2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగా మార్చితివే (2) కష్టాలలో … Read more