కల్వరి గిరిపై సిలువ భారం Kalvari giripai siluva Song Lyrics
Kalvari giripai siluva Telugu Lyrics కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా (2) || కల్వరి || దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా (2) || కల్వరి || మూడు దినములు సమాధిలో ముదము తోడ నిద్రించితివా (2) నా రక్షణకి సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన … Read more