కలలా ఉన్నది నేనేనా || Kalala Unnadi Nenenaa Annadi Lyrics
Kalala Unnadi Nenenaa Annadi Lyrics Telugu కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని … Read more