పునరుత్థానుడా నా యేసయ్యా || Punarutthaanudaa naa Yesayyaa Song Lyrics

Punarutthaanudaa naa Yesayyaa Song Lyrics Telugu పునరుత్థానుడా నా యేసయ్యా ||2|| మరణము గెలిచి బ్రతికించితివి నన్ను ||2|| స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు ||2|| ||స్తుతి|| 1. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందనీ ||2|| పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు ||2|| నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందనీ ||2|| ||స్తుతి|| 2. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయెనే ||2|| … Read more