జయశీలుడా మా యేసయ్యా || Jayasheeluda Maa Yesayya Song Lyrics
Jayasheeluda maa Yesayya Song Lyrics Telugu జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా జయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం ఆ.. ఆ.. ఆ.. ఆ.. హల్లెలుయా (2) ఆ.. హల్లెలూయా బలమిచ్చు వాడా బలవంతుడా శక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా తృప్తి నిచ్చు వాడా తనయులకు ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా మాకై మరల రానుంటివా యేసు (2) ఆదియు అంతము నీవేగా ఆరాద్యుండవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా … Read more