Jayamu Keerthanlu Biblemission Song Lyrics
Jayamu Keerthanlu Biblemission Song Lyrics Telugu జయము కీర్తనలు – జయశబ్దముతో రయముగ పాడండి జయము జయ మాయెను లెండి – జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున – గూడ జయమే నిత్యమును – సద్విలాస్ యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే – ఎల్లవారికౌను కోరిన యెల్లవారికౌను – వేడిన యెల్లవారికౌను – నమ్మిన యెల్లవారికౌను యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము జయమని వ్రాసికొన్న జయము – సద్విలాస్ ||జయ|| … Read more