జపమాలే మా ఆయుధం || Japamaale Maa Aayudham Lyrics

Japamaale Maa Aayudham Lyrics

Japamaale Maa Aayudham Lyrics Telugu జపమాలే మా ఆయుధం జపమాలే మా సాధనం – 2 జపమాలే మా రక్షణ ద్వారం జపమాలే మా ధన్యత జీవం – 2 1. వినమ్రతకు సాత్వికతకు నిలయం జపమాల – 2 విజ్ఞతకు వివేకానికి మూలం జపమాల – 2 2. పాపులను కఠినాత్ములను మార్చును జపమాల – 2 ధన్యతకు పవిత్రతకు సూత్రం జపమాల 3. పేదలకు పీడితులకు అభయం జపమాల – 2 దుఃఖితులకు … Read more