జననీ ఓ మరియా || Janani O Mariya Song Lyrics
Janani O Mariya Song Lyrics Telugu జననీ ఓ మరియా చల్లని మాతవమ్మ జీవిత యానములో మాతోడుగా నిలువుమమ్మా 2 1. శుభములు గూర్చు నీనామం నిరతమునాలో స్మరియించూ 2 మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణా 2 జననీ 2. వెన్నెల వంటి నీమమతా సుధలను నాలో కురిపించూ 2 స్వర్గమే నీ హృదయం కమనీయమే నీ వదనం 2 జననీ 3. ఆశలు తీర్చునీ జపమూ ఆపదలో మా స్థిరచరణం 2 … Read more