ఇదివరకెన్నడు పొందని ఆనందం || Idivarakennadu Pondani Aanandam Lyrics
Idivarakennadu Pondani Aanandam Lyrics Telugu ఇదివరకెన్నడు పొందని ఆనందం క్రీస్తులో దొరుకును నమ్మితె అనుదినం (2) క్రీస్తు నందు ఉంటే ఏ శిక్షావిధిలేదు యేసుతో సాగితే ఏశ్రమ వచ్చిన నిలువదు (2) పండ్రెండేండ్ల నుండి వ్యాధితో ఉన్నది వ్యాధి నయము కాక బాధనొందుకున్నది కలిగిన దంతయు ఖర్చుచేసుకున్న ది వేధనలొ ఆమె ప్రభుని గూర్చి విన్నదీ (2) పరమవైద్యుడైన యేసు తనని బాగు చేసెను వస్త్రమును తాకగా స్వస్థతను పొందెను (2) నీటికి తినకట్ట కట్టినారు … Read more