ఇది కమనీయ కళ్యాణ రాగం || Idi Kamaneeya Kalyaana Raagam Lyrics
Idi Kamaneeya Kalyaana Raagam Lyrics Telugu ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యా రాగం అభిమానులందించు దీవెన గానం || ఇది|| 1) ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనాలికి ప్రీతికరముగా ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలో పయనించుడి ||ఇది|| 2) మధురిమలొలికే మమతల మనువు దేవాధి దేవుని దీవెన సిరులు కుటుంబ పరివారం పరిచర్యకంకితం వైవాహిక జీవనం విభుడేసుకంకితం ||ఇది|| Idi Kamaneeya Kalyaana … Read more