హృదయమనెడు తలుపు నొద్ద || Hrudayamanedu Thalupu Nodda Lyrics
Hrudayamanedu Thalupu Nodda Lyrics Telugu హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ|| ఎంత సేపు నిలువ … Read more