Gunavathi Aina Bhaarya Lyrics గుణవతి అయిన భార్య
Gunavathi Aina Bhaarya Lyrics Telugu గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్నా విలువైనదిరా జీవితాంతము జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (2) వెన్నెల బాటరా (4) ||గుణవతి|| అలసినపుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా (2) సుఖ దుఃఖాలలో భార్యగా (2) భర్త కన్నుల నీడరా ||జీవితాంతము|| మరచిపోనిది మాసిపోనిది పెండ్లి బంధము (2) మరచిపోకుమా జీవితమున (2) పెండ్లి నాటి ప్రమాణము || Gunavathi Aina Bhaarya … Read more