ఆకాశంబు భూమియు || Akashambu Bhumiyu Song Lyrics

Akashambu Bhumiyu Song Lyrics

Akashambu Bhumiyu Song Lyrics Telugu ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మును జూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్ చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్ చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూ గావుమా … Read more