ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య || Entha Manchi Prema Needi Lyrics
Entha Manchi Prema Needi Lyrics Telugu ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య నీలా ప్రేమించేది ఎవరయ్యా (2) అడగకపొయిన అక్కరలెరిగిన.. (2) అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2) {ఎంత మంచి ప్రేమ యేసయ్య} నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2) రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2) రాజులను మర్చిన రారాజువు..రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2) యేసయ్య నీ ప్రేమే మదురం..యేసయ్య నీ కృపయే అమరం.. (2) {ఎంత మంచి} నీ … Read more