ఏముంది నాలో యేసయ్య || Emundi Naalo Yesayya Song Lyrics

Emundi Naalo Yesayya Song Lyrics

Emundi Naalo Yesayya Song Lyrics Telugu  ప్రేమించే తండ్రి ఏముంది నాలో నీ నిత్య ప్రేమకు అర్హత లేదు నాలో(2) నేను మరిచిన నన్ను మరవలేదు నేను విడిచిన నన్ను విడవలేదు (2) ఏముంది నాలో యేసయ్య ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య(2) ఆ…   ప్రతి దినము నిన్ను ఎదిరించినాను క్షణమైన మోకరించలేదు (2) అవకాశమున్నా ప్రార్ధించలేదు (2) ఆత్మ హెచ్చరించన మాట వినలేదు(2) ( ఏముంది నాలో యేసయ్య ) పలుమార్లు నేను … Read more