ఏలాంటి వాడవైనా || Elanti Vadavaina Neventa Lyrics
Elanti Vadavaina Neventa Lyrics ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా కనుమూసే కాలమొకరోజు ఉన్నదని మరువబోకుమన్నా ||ఏలాంటి|| నీకు మేడ మిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి ప్రభునడిగి చూడమన్నా ||ఏలాంటి|| నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా ఆ ధనము కాస్తా తరిగిపోతే దరికెవరు రారు సున్నా ||ఏలాంటి|| పాపుల కొరకు ప్రభువు కలువరిగిరిపైన ఆ సిల్వవేసి దుర్మారులంత బహుబాధ పెట్టిరన్నా ||ఏలాంటి|| నీవు పాపరోగివయ్యా ప్రభు పిలుచుచున్నడయ్యా … Read more