దిక్కులేని వాడనో ప్రభో || Dikkuleni Vaadano Prabho Lyrics
Dikkuleni Vaadano Prabho Lyrics Telugu దిక్కులేని వాడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవించు నో ప్రభో మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి యాదరించు మక్కువైన దేవ తనయ ||దిక్కులేని|| 1. ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలారా రండటంచును భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము ||దిక్కులేని|| 2. బలము లేని … Read more