ధన్యుడు దేవ మానవుడు || Dhanyudu Deva Manavudu Lyrics

Dhanyudu Deva Manavudu Lyrics

Dhanyudu Deva Manavudu Lyrics Telugu ధన్యుడు దేవ మానవుడు – ధన్యుడు – ధన్యుడు దైవజనుడు ధరణి జనులందరి కన్న – అన్యులెంతటి వారైన అతనికి సాటిరారు || ధన్యుడు || 1. చెడుగుల యోచనలందు – నడువని వాడై పాపులు అడుగు బెట్టు దారుల – యందు నిలువని యతడు || ధన్యుడు || 2. పరిహసించు వ్యతిరేక – ప్రజలు గుమిగా గూర్చుండు దరిని గూర్చుండనట్టి – నరుడెవ్వడో యతడు || ధన్యుడు … Read more