దేవదూత క్రిస్మసు Devadoota Chrismasu Song Lyrics

Devadoota Chrismasu Song Lyrics Telugu దేవదూత క్రిస్మసు – దూత సేన క్రిస్మసు గొల్లవారి క్రిస్మసు – తూర్పుజ్ఞాని క్రిస్మసు చిన్నవారి క్రిస్మసు – పెద్దవారి క్రిస్మసు పేద వారి క్రిస్మసు –  గొప్పవారి క్రిస్మసు పల్లెయందు క్రిస్మసు – పట్నమందు క్రిస్మసు దేశమందు క్రిస్మసు – లోకమంత క్రిస్మసు క్రిస్మసన్న పండుగ – చేసికొన్న మెండుగ మానవాత్మ నిండుగ – చేయకున్న దండుగ క్రీస్తు దేవదానము – దేవవాక్య ధ్యానము క్రీస్తు శిష్యగానము –  … Read more