దేవా పాపినయా దయతో || Deva Papinaya Dayatho Lyrics
Deva Papinaya Dayatho Lyrics Telugu దేవా పాపినయా దయతో నను గావుమయా దేవా పాపినయా దయతో నను గావుమయా దినదినమున నీ ఆజ్ఞను మీరి ద్రోహిగ నీ దరి చేరితినయ్యా దేవా పాపినయా దయతో నను గావుమయా పాపములోనే నే పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో పాపములోనే నే పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో నా దోషములను శుద్ధిగ చేసి నా దోషములను శుద్ధిగ చేసి నిర్మల మనస్సును ఒసగుము తండ్రీ దేవా పాపినయా దయతో … Read more