నన్ను చూచువాడా నిత్యం కాచువాడా Nannu Choochuvaada Song Lyrics

Nannu Choochuvaada Song Lyrics

Nannu Choochuvaada Song Lyrics Telugu నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు – రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు … Read more