చిక్కుల్లో నేను పడినా యేసయ్యా || Chikullo Nenu Padina Yesayya Lyrics
Chikullo Nenu Padina Yesayya Lyrics Telugu చిక్కుల్లో నేను పడినా యేసయ్యా – ఆదుకొని ఆదరించవా యేసయ్యా అందరిలో నన్ను చేర్చావా “2” ||చిక్కుల్లో నేను పడినా|| గాఢాంధకారములో నేనున్నాను – త్రోవ తప్పిగోతిలో పడి ఉన్నాను “2” నీ వెలుగులో దారి చూపవా యేసయ్యా నీ మార్గంలో నన్ను నడపుమా యేసయ్యా “2” ||చిక్కుల్లో నేను పడినా|| ఘోర పాపినైన నన్ను క్షమియించావు – నీ ప్రేమతో నన్ను ఆదరించావు “2” శోధనలు ఎన్ని … Read more