చేయాలి చేయాలి దైవసన్నిధి || Cheyaali Cheyaali Daivasannidi Lyrics
Cheyaali Cheyaali Daivasannidi Lyrics Telugu చేయాలి చేయాలి దైవసన్నిధి చేయాలి సన్నిధి చేస్తే సమస్తమైన మేళ్ళు కలుగును దైవసన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును 1. సన్నిధి గదిలో చక్కగ నీవు మోకరించాలి మోకరించి నీవు దైవశక్తిని అందుకోవాలి 2. గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసెను ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను 3. పెండ్లి కుమార్తెలు మేముమ్మాయని సవాలు చేస్తారు సన్నిధి కాస్తా చేయకపోతే చతికలపడతారు 4. రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి … Read more