చెప్పలేను నాబాధ || Cheppalenu Naa Baadha Lyrics

Cheppalenu Naa Baadha Lyrics Telugu  చెప్పలేను నాబాధ యేసునాధా నా చేతులు కాళ్ళు చూడు యేసునాధా ||చె||  1. నా పాపములచేత యేసునాధా నాకీ ఫలమె దొరికింది యేసునాధా ||చె|| 2. కుష్ఠరోగము చేత యేసునాధా బహు కష్టపడుచున్నాను యేసునాధా ||చె||  3. మేహవాడలచేత యేసునాధా నా దేహమంత జెడెనయ్య యేసునాధా ||చె|| 4. ప్రేల్పు యూదినవి యేసునాధా నా కాళ్ళు చేతులు చూడు యేసునాధా ||చె|| 5. కొరుకుడు పుండ్లునీ యేసునాధా నా కర … Read more