చాటించుడి మనుష్యజాతి || Chatinchudi Manushya Jaati Lyrics

Chatinchudi Manushya Jaati Lyrics

Chatinchudi Manushya Jaati Lyrics Telugu చాటించుడి మనుష్యజాతి కేసు నామము చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము ||చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము|| కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో ||చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము – చక్కని మార్గము|| సమీపమందు … Read more