చాలునయ్యా చాలునయ్యా నీ ప్రేమ || Chaalunayya Nee prema Lyrics

Chaalunayya Nee prema Lyrics

Chaalunayya Nee prema Lyrics Telugu చాలునయ్యా చాలునయ్యా నీ ప్రేమ చాలునయ్యా చాలునయ్యా నీ కృప-2 మరువలేని మేలులెన్నో చేసినావయ్యా ఊహ కందని కార్యములు పొందినానయ్యా-2 చరణం 1 కలతలన్నీ బాపి కొరతలన్నీ తీర్చి కంటి రెప్పలా కాచి చేరదీసినావయ్యా-2 కరములు చాపినది నీ ప్రేమ కరుణను చూపినది-2 కొనియాడెదా స్తుతి పాడెదా యేసయ్యా నీ మేలులన్ వివరించెదా నేనయ్యా-2 చాలునయ్యా చాలునయ్యా నీ ప్రేమ చాలునయ్యా చాలునయ్యా నీ కృప చరణం 2 ప్రతిక్షణం … Read more