బైబిలులోని అరువది ఆరు పుస్తకాలేవనగా || Bibleloni Aruvadiaaru Pustakalaevanaga Lyrics

Bibleloni Aruvadiaaru Pustakalaevanaga Lyrics Telugu బైబిలులోని అరువది ఆరు పుస్తకాలేవనగా = ఈ బిబ్లాస్ అనెడి గ్రంధము అన్ని – గ్రంధంబులలో శ్రేష్టంబగును 1. ఆదికాండము నిర్గమ కాండము – లేవీయ కాండము = సంఖ్యా కాండము ద్వితీయోపదేశ కాండము – యెహోషువ న్యాయాధిపతులు || బైబిలు || 2. రూతు సమూయేలు – సమూయేలు – రాజులు రాజులు = దినవృత్తాంతములు దినవృత్తాంతములు – ఎజ్రా నెహెమ్యా || బైబిలు || 3. ఎస్తేరు … Read more